● FREE LIVE Webinar  •  11th Nov 2026 (Wednesday)  •  7:30 PM IST  •  90 నిమిషాలు  •  Zoom · Telugu
CREATOR MOM GARBHA SANSKARFOR TO-BE MOMS

మీ బిడ్డ శరీరాన్ని, మనసును గర్భంలోనే తీర్చిదిద్దండి

Creator Mom అవ్వండి: తెలుగులో, Simple గా, ఇంటి నుండే.

Psychology, NLP, Epigenetics, Neuroscience మరియు ప్రాచీన భారతీయ జ్ఞానం కలిపిన Garbha Sanskar విధానం, ఒక FREE Live Webinar లో.

✅ గర్భ సంస్కారం గురించి ఏమీ తెలియకపోయినా✅ గర్భంలో ఏ నెలలో ఉన్నా✅ ఫోన్ ఉంటే చాలు
Mohan Vempati
మోహన్ వెంపటి · Psychology & NLP Practitioner · Certified Garbha Sanskar Coach
FREE Live Webinar: మీ 9 నెలలను మీ బిడ్డ భవిష్యత్తుకు పునాదిగా మార్చండి
Date11th Nov 2026 (Wednesday)
Time7:30 PM IST
LanguageTelugu
LiveOn Zoom
● ATTEND LIVEYES! నా Free Seat Book చేయండి →పూర్తిగా FREE · ఒక్క రూపాయి కూడా లేదు

Includes 90-min LIVE Webinar + 3 Free Gifts

ఈ FREE Webinar లో నేర్చుకోండి:

  • ✅ ఈ 9 నెలల్లో మీ బిడ్డకు అందించగల 6 శక్తులు ఏమిటి
  • ✅ అమ్మ ప్రశాంతమైన మనసు బిడ్డకు ఎలా చేరుతుంది
  • ✅ రోజూ ఇంట్లో చేయగలిగే Simple Practices
  • ✅ మీ నెలకు సరిపోయే Step-by-Step Plan

ఇది విద్యా కార్యక్రమం, వైద్య సలహా కాదు. బిడ్డ IQ, ఆరోగ్యం లేదా భవిష్యత్తుకు ఎలాంటి Guarantee లేదు. చూపించిన అనుభవాలు అందరికీ ఒకేలా ఉండవు. గర్భధారణలో మీ డాక్టర్ సూచనలు తప్పక పాటించండి.

😓 Real Talk

మీరు సరిగ్గా తింటున్నారు, డాక్టర్ చెకప్స్ కి వెళ్తున్నారు. మరి బిడ్డ మనసు గురించి ఎవరైనా చెప్పారా?

శరీరానికి కావాల్సినవన్నీ అందరూ చెప్తారు. కానీ ఈ 9 నెలల్లో మీ ఆలోచనలు, భావాలు, అలవాట్లు మీ బిడ్డ ఎదుగుదలలో భాగమని చాలామందికి ఎవరూ చెప్పరు.

అందుకే ఈ Webinar. భయపెట్టడానికి కాదు. ఏం చేయాలో Clear గా చెప్పడానికి.

😟 Be Honest

Do These Sound Familiar?

మీకు జరుగుతున్నవాటిని Tick చేయండి 👇

If you ticked even one of the boxes,

YOU'RE NOT ALONE.

ఈ Webinar సరిగ్గా ఈ సందేహాలను తీర్చడానికే Design చేశాం.

🎯 What You Get

ఈ Webinar మీకు ఏమి అందిస్తుంది?

ప్రశాంతత, స్పష్టత, మరియు మీ బిడ్డతో బలమైన బంధం.

🌸

ప్రశాంతమైన 9 నెలలు

ఆందోళన తగ్గించే Simple అలవాట్లు.

💞

బిడ్డతో బంధం

గర్భంలోనే బిడ్డతో మాట్లాడటం, అనుభూతి చెందడం.

🗓️

Daily Routine

రోజుకి కొద్ది సమయంలో చేయగలిగే Plan.

👨‍👩‍👧

కుటుంబ భాగస్వామ్యం

భర్త, పెద్దలు కలిసి చేయగల Activities.

🤝

Moms Community

మీలాంటి వేలాది అమ్మల తోడు.

🧩 Why This Webinar Is Different

🔥 ఈ Webinar ఎందుకు Different?

మీరు Information మాత్రమే తీసుకెళ్ళరు: మీ 9 నెలలకు ఒక Clear Plan తీసుకెళ్తారు.

ఇప్పుడు మీరు 📉
  • 😟ఏం చేయాలో Confusion
  • 😟వీడియోలు చూసి చూసి, Action లేదు
  • 😟ఒంటరిగా ఆందోళన
  • 😟సమయం ఉంది, Plan లేదు
Webinar తర్వాత 📈
  • 🌸Clear Step-by-Step Plan
  • 🌸రోజూ చేయగల Simple Practices
  • 🌸ప్రశాంతమైన మనసు
  • 🌸కుటుంబంతో కలిసి ఒక Routine

⏳ గడిచిన వారం మళ్లీ రాదు. ఈ 9 నెలలు ఒక్కసారే.

🔥 ఈ Free Webinar లో Join అయ్యి, మీ బిడ్డ కోసం మొదటి అడుగు వేయండి.

What You'll Learn

ఈ Webinar లో మీరు నేర్చుకునే 3 Secrets

కష్టమైన పద్ధతులు కాదు. ఇంట్లో చేయగల Concepts.

1
🧠
SECRET #1

అమ్మ మనసు → బిడ్డ ఎదుగుదల

మీ భావాలు మీ బిడ్డకు చేరుతాయి.

Psychology, NLP తో ప్రశాంతమైన, పాజిటివ్ మనసు ఎలా తయారు చేసుకోవాలి.

2
🌟
SECRET #2

మీ బిడ్డకు 6 శక్తులు

శారీరక ఆరోగ్యం + 5 మానసిక శక్తులు.

EQ, SQ, IQ, Social, Adversity Quotient ని గర్భంలోనే ఎలా నర్చర్ చేయాలి.

3
🗺️
SECRET #3

మీ 9 నెలల Roadmap

ఏ నెలలో ఏం చేయాలి అనే Plan.

ఈ రోజే మొదలుపెట్టడానికి Clear Roadmap, మీరు ఏ నెలలో ఉన్నా.

PsychologyNLPEpigeneticsNeuroscienceAncient Bharat Wisdom
శారీరకంగా · మానసికంగా

మీ బిడ్డకు 6 శక్తులు

గర్భంలోనే నర్చర్ చేయగల ఆరు శక్తులు: ఒకటి శారీరకం, ఐదు మానసికం.

శారీరకంగామానసికంగా
❤️
PHYSICAL

శారీరక ఆరోగ్యం

ఆహారం, ప్రెగ్నెన్సీ యోగా, నిద్ర.

💗
EMOTIONAL QUOTIENT

భావోద్వేగ శక్తి

ఆందోళన తగ్గి, సంతోషంగా ఉండే అలవాట్లు.

🪷
SPIRITUAL QUOTIENT

ఆధ్యాత్మిక శక్తి

ధ్యానం, మంత్రాలు, ప్రశాంతత.

💡
INTELLIGENCE QUOTIENT

మేధా శక్తి

కథలు, పుస్తకాలు, ఆలోచనా క్రియలు.

👥
SOCIAL QUOTIENT

సామాజిక శక్తి

కుటుంబంతో కలిసి చేసే క్రియలు.

⛰️
ADVERSITY QUOTIENT

కష్టాలను ఎదుర్కొనే శక్తి

ఒత్తిడిని ఎదుర్కొనే ధైర్యం, పాజిటివ్ ఆలోచన.

మా Community లో Real Experiences

5000+అమ్మలకు ప్రయోజనం
1000+మహిళల Community
100+అద్భుత ఫలితాలు
15 ఏళ్లుఅనుభవం

🌸 Our Creator Moms

ఇవి మా అమ్మల నిజమైన అభిప్రాయాలు. అనుభవాలు అందరికీ ఒకేలా ఉండవు, ఫలితాలకు Guarantee లేదు.

👑 Who Is This For?

ఈ Webinar కి ఎవరు Attend అవ్వచ్చు?

🤰

గర్భిణీ స్త్రీలు (ఏ నెలలో అయినా)

1వ నెల నుండి 9వ నెల వరకు, ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు.

🌱

బేబీ ప్లానింగ్ లో ఉన్నవాళ్ళు

గర్భధారణకు ముందే సిద్ధమవ్వాలనుకునే జంటలు.

👨‍👩‍👧

భర్తలు & కుటుంబ సభ్యులు

అమ్మతో కలిసి బిడ్డ కోసం పాల్గొనాలనుకునే వాళ్ళు.

🌍

విదేశాల్లో ఉన్న తెలుగు అమ్మలు

USA, UK, గల్ఫ్: Zoom లో ఎక్కడి నుంచైనా చేరవచ్చు.

🚫

ఎవరి కోసం కాదు

వైద్య చికిత్సకు బదులుగా వెతుకుతున్నవాళ్ళు, "Magic" Guarantee కోసం చూసేవాళ్ళ కోసం కాదు.

🎁 Free Gifts

Live లో Join అవ్వండి, ఇవి FREE గా పొందండి

Creator Mom Starter Kit

  • 🎁 Gift #1: Diet Plan
  • 🎁 Gift #2: [ Daily Practice Checklist ]
  • 🎁 Gift #3: [ Positive Affirmations Audio ]
FREE
📸 Events

మా తరగతుల్లో కొన్ని glimpses

❓ FAQ

మీకు ఉండే Questions

నేను ఇప్పటికే 9వ నెలలో ఉన్నాను. ఇప్పుడు చేరవచ్చా?
తప్పకుండా. గర్భంలో ఏ నెలలో ఉన్నా మొదలుపెట్టవచ్చు. మీ నెలకు తగిన Plan చూపిస్తాను.
గర్భ సంస్కారం గురించి నాకు ఏమీ తెలియదు. పర్వాలేదా?
పర్వాలేదు. మొదటి నుండి Simple గా తెలుగులో వివరిస్తాను.
ఇది నిజంగా Free నా?
అవును. ఒక్క రూపాయి కూడా లేదు. Card / UPI details అడగము.
ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయమా?
కాదు. ఇది విద్యా కార్యక్రమం మాత్రమే. గర్భధారణలో మీ డాక్టర్ సూచనలు ఎల్లప్పుడూ పాటించండి.
బిడ్డ IQ, భవిష్యత్తుకు Guarantee ఉందా?
లేదు. ఏ Guarantee ఇవ్వము. ప్రశాంతమైన మనసు, మంచి అలవాట్ల ద్వారా మీ వంతు కృషి చేయడం గురించి చెప్తాను.
చివర్లో ఏమైనా అమ్ముతారా?
అవును, ముందే చెప్తున్నాం. Webinar చివర్లో, పూర్తి Creator Mom Garbha Sanskar Program కావాలనుకునే వాళ్ళ కోసం దాని గురించి చెప్తాను. Join అవ్వాలా వద్దా పూర్తిగా మీ ఇష్టం.
Recording ఇస్తారా?
Recording ఇవ్వబడదు.
Zoom Link ఎలా వస్తుంది?
Register అయిన తర్వాత Zoom link, Reminders WhatsApp లో వస్తాయి.
Mohan Vempati
👨‍💼 Meet Your Host

మోహన్ వెంపటి

Founder, Creator Mom Garbha Sanskar

సైకాలజీ కౌన్సిలర్, NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ గర్భ సంస్కార కోచ్. 14 ఏళ్ల టీచింగ్ + 12 ఏళ్ల సైకాలజీ కౌన్సిలింగ్ అనుభవంతో అమ్మలకు గర్భ సంస్కారం నేర్పిస్తున్నారు.

  • 5000+ అమ్మలకు ప్రయోజనం
  • 1000+ మహిళల Community
  • 10,000+ విద్యార్థులకు Competitive Exams కోచింగ్
  • 2023 నుండి గర్భ సంస్కార తరగతులు

“KG నుంచి PG వరకు పిల్లలకు చదువు చెప్పాను. చివరికి అర్థమైంది: అసలు పునాది గర్భంలోనే వేయాలి.”

🚀 TO-BE MOMS కోసం

ఈ 9 నెలలు ఒక్కసారే. మీ బిడ్డకు పునాది ఇప్పుడే వేయండి.

తెలుగులో. Zoom లో. Live. FREE.

FREE · 90 నిమిషాలు · Live Zoom · Telugu

11th Nov 2026 (Wednesday) · 7:30 PM IST

🔒 మీ Number ని Webinar updates కోసం మాత్రమే వాడతాం

11th Nov 2026 (Wednesday) · 90 Min · FREE ● LIVEFree Seat Book చేయండి →